How to Control Diabetes in Telugu | Is Type 2 Diabetes Reversible? | Diabetes Telugu

డా. ఏ. ఆర్. కృష్ణ ప్రసాద్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో డయాబెటిస్ అంటే ఏంటి, డయాబెటిస్ ఎందుకు వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వస్తే తగ్గుతుందా అనే అంశాల పై పూర్తిగా వివరించారు.

వీడియో లో వివరించిన ముఖ్యాంశాలు:
0:00 – డయాబెటిస్

0:30 – డయాబెటిస్ అంటే ఏమిటి?
రక్తంలో గ్లూకోస్ లెవెల్ శాతం అధికంగా ఉండడం వల్ల డయాబెటిస్ వస్తుంది.

1:13 – డయాబెటిస్ రావడానికి కారణాలు.
తీసుకునే ఆహారం శరీరంలో కార్బో హైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు, ప్రోటీన్లు మరియు ఇతర ఖనిజాలగ విభజించబడుతాయి, కార్బో హైడ్రేట్ల శాతం ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటె డయాబెటిస్ వస్తుంది.

6:00 – డయాబెటిస్ నియంత్రణలో ఉండడానికి ఇన్సులిన్ పాత్ర
పాంక్రీస్ అనే గ్రంధి శరీరం లో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది, ఇన్సులిన్ రక్తం లో ఉండే షుగర్ ని అనేక కణాలకి పంపిణి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ శరీరంలోని షుగర్ శాతాన్ని నియంత్రించలేని సమయంలో డయాబెటిస్ వస్తుంది.

7:53 – డయాబెటిస్ రకాలు
టైప్ 1 డయాబెటిస్ పిల్లలో కానీ యువకుల్లో కానీ వస్తుంది, టైప్ 1 డయాబెటిస్ గల వ్యక్తులకి పుట్టుకతోనే పాంక్రీస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయదు, లేదంటే తక్కువ ఉత్పత్తి చేస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ 30 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్న వారికి వస్తుంది, ఇన్సులిన్ పని చేయడం మానేసినప్పుడు వచ్చే డయాబెటిస్ ని టైప్ 2 డయాబెటిస్ అంటారు.

11:40 – డయాబెటిస్ వల్ల శరీరంలో ఏ అవయవాల పైన ప్రభావం పడుతుంది?

13:33 – జీవితంలో ఒక్కసారి డయాబెటిస్ వస్తే నివారణ ఉంటుందా?
డయాబెటిస్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మనం డయాబెటిస్ ని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు.

16:08 – షుగర్ నియంత్రణలో ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడు విధాలు.
1. తక్కువ కార్బో హైడ్రేట్ గల ఆహారం
2.నామమాత్రంగా ఉపవాసం
3.వ్యాయామం

మరిన్ని వివరాల కోసం వీడియోని పూర్తిగా వీక్షించండి.

#HowtoControlDiabetes #DiabetesTelugu #IsDiabetesReversible #MedicoverHospitals

For Appointments, Call 040 6833 4455
or
Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook: https://www.facebook.com/MedicoverHospitals
Instagram: https://www.instagram.com/MedicoverHospitals
Twitter: https://twitter.com/MedicoverIn
LinkedIn: https://www.linkedin.com/company/MedicoverHospitals